బాలచెలిమి కథల పోటీలో బహుమతికి ఎంపికైన గుగ్లోత్ పూజ కథ బట్టసంచి

  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్ లో పదవ తరగతి చదువుతున్న గుగ్లోత్ పూజ రాసిన బట్టసంచి  కథ బాలచెలిమి కథల పోటీలో బహుమతికి ఎంపికైనందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని పూజకు తెలుగు ఉపాధ్యాయులు ఉండ్రాళ్ళ రాజేశం, అశోక్, ఎల్లమ్మ లకు అభినందనలు తెలిపారు. వికాసవంతమైన ఆలోచనలతో కథలు రాస్తూ బహుమతులకు ఎంపికైతున్న పాఠశాల విద్యార్థులను ప్రశంసిస్తూ బాలచెలిమి పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తున్న మణికొండ వేదకుమార్, గరిపల్లి అశోక్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు