విజయవంతమైన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు

ఐ. యస్. ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ  ఓ ప్రభoజనం సృష్టిస్తూ పలువురి మన్ననలను పొందుతున్నట్టి తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మరియు ఉషోదయ ఫౌండేషన్ అధ్వర్యంలో ఎన్. టి . ఆర్ జిల్లా గంపెలు గూడెం సత్యాల పాడు లో శ్రీ భగవాన్ సత్యసాయి శతజయంతి ఉత్సవాలును   పోగ్రామ్ డైరెక్టర్ డా. యు .వి రత్నo మరియు జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి  నిర్వహించారు .. పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి 23.11.25 ఆదివారం సత్యాలపాడు శ్రీ సత్యసాయి బాబా భజన మందిరంలో  ప్రముఖులను దివ్య తేజము సాహిత్య సేవా పురస్కారం ప్రదానం  చేశారు.. ముఖ్య అతిథిగా శ్రీ  బొబ్బెల్లపాటి గోపాల కృష్ణసాయి గారు రిటైడ్ యం ఆర్ ఓ రామచంద్రరాజు ఉయ్యూరు అనసూయ  పాల్గొన్నారు. పలు జిల్లాల నుండి 100 మంది కవులు కళాకారులు కార్యక్రమంలో పాల్గొననున్నారు జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి తెలియజేశారు. పల్లె జానపదాలతో పౌరాణిక రంగస్థల సొగసులతో కార్యక్రమము జరిగిందని  మేనేజింగ్ డైరెక్టర్ డా. యు. వి రత్నo తెలియజేశారు . ఏకపాత్రఅభినయాలు కాటి సీను బూసి రెడ్డి గయోపాఖ్యనము కృష్ణుడు సింహాచల నాయుడు వారణాసి పరదేశి  హరిచంద్ర వీరబాబు పాత్రలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కామెంట్‌లు