శ్రీ షిరిడి సాయిబాబా శతక ఆవిష్కరణ

  దేగామ సాయి బాబా మందిరమునందు సాయిబాబా శతక ఆవిష్కరణ గురువారం జరిగింది.   గౌరవనీయులైన ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ భక్తిని ప్రజలకు అందించడానికి ప్రజల క్షేమాన్ని కోరుకున్న శ్రీ సాయిబాబా పై శతకము డి. వినాయక రావు గారు వ్రాయడము చాలా సంతోషదాయకం. ఈ శతకము చదివిన, సాయిబాబా చరిత చదివినట్టు ఉంటుంది అని అన్నారు .ఇందులో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ బాబురావు పటేల్ బిజెపి మండల అధ్యక్షురాలు సుష్మా రెడ్డి సర్పంచ్ బొబ్బిలి శ్రీనివాస్, ఎంపీటీసీ సుభాష్ పటేల్. సి డి పి చైర్మన్ గంగాధర్ మరియు గౌతమి పాఠశాల భైంసా , కరస్పాండెంట్ రవీందర్ గారు, పాఠశాల ఉపాధ్యాయులు , పిల్లలు పాల్గొన్నారు.
కామెంట్‌లు