పరాశర మహర్షి సత్యవతి కుమారుడు వేద వ్యాసుడు ఈయనకి కృష్ణ ద్వైపాయనుడు బాధరాయణుడు అనే పేరు 18 పురాణాలు మహాభారతాన్ని రాశాడు భగవద్గీత ను భారతంలో ఓటంకించాడు స్వేచ్ఛ గమనం కలవాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్లి పోగలరు తల్లి సత్యవతికి వాగ్దానం చేశాడు నీవు స్మరిస్తే నేను నీ దగ్గరికి తప్పక వస్తాను అని పాండవులను ఏక చక్రపురంలో కలిశాడు ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని ఆమె తండ్రికి చెప్పి పాండవుల ఇచ్చి పెళ్లి చేయమన్నాడు ధర్మరాజు రాజసూయజ్ఞం చేసేటప్పుడు వ్యాసుడు అక్కడికి వచ్చాడు తన దివ్యదృష్టి చేత కౌరవుల పన్నాగాలని ముందే గ్రహించినవాడు ధృతరాష్ట్రునికి ఎంతో బోధ చేశాడు నీవు పాండవుల్ని అడవులకు పంపావు నీ కొడుకు దుర్యోధనుడి దురాగతాలని అడ్డుకో అని చెప్పాడు కానీ అంధుడైన రాజు ఆయన మాటలు పట్టించుకోలేదు వ్యాస మహర్షి పాండవులు వనంలో ఉన్న కాలంలో ధర్మరాజు ద్వారా అర్జునుడికి స్మృతివిద్యను ఉపదేశించాడు వ్యాసుడు సంజయునకు దివ్య దృష్టి ఇవ్వడం వలన భగవంతుడి విశ్వరూపాన్ని భగవద్గీతను ఆకలింపు చేసుకున్నాడు వ్యాసో నారాయణ హరి గాంధారీ ధృతరాష్ట్రులు అడవిలో ఉన్నప్పుడు వ్యాసుడు అక్కడికి వచ్చాడు అతనితో నీ కొడుకులను చనిపోయిన వారిని ఇంకా ఇతర బంధువులను చూడగలరు అని చెప్పి గంగా తీరాన అందర్నీ రమ్మని చెప్పి వ్యాసుడు గంగానదిలో ప్రవేశించి కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన అందర్నీ ఆహ్వానించాడు అలా అందరూ యధాతధంగా వారికి కనబడ్డారు వ్యాసుడు అలాంటి దివ్య దృష్టిని దివ్య నేత్రాలను ధృతరాష్ట్రునికి అనుగ్రహించటంతో ఆయన అందరిని చూశాడు గంగా తీరాన ఉన్న జనులంతా చనిపోయిన వారినందర్నీ తనివి తీరా చూసుకోగలిగాడు వ్యాసుని ఆదేశంతో భర్తను కోల్పోయిన స్త్రీలంతా గంగలో మునిగి మానవదేహాలని వీడి భర్తలు వెళ్ళిన లోకాలకి దివ్య మాల్యాంబరాలు ఆభరణాలు ధరించి విమానాలు ఎక్కి వెళ్ళిపోయారు ఈ విషయాన్ని అంతా జనమే జయరాజుకి చెప్పాడు వ్యాసుడు అతని కోరిక ప్రకారం అతని తండ్రి అయిన పరీక్షిత్తును చూపించాడు ఈ విధంగా వేదవ్యాస మహర్షి అద్భుత శక్తి యుక్తులు గల మహాపురుషుడు మహాభారతాన్ని రచించి నేటికీ మనందరికీ పూజనీయుడైనాడు🌷
వేద వ్యాసుడు అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి