తెలుగు భాష కల్చరల్ అసోసియేషన్ అధ్యర్యములో బాలల దినోత్సవం కవితా పోటి : డా ధనాశి ఉషారాణి
డా. ధనాశి ఉషారాణి 
జాతీయ అధ్యక్షురాలు
తెలుగు కల్చరల్ అసోసియేషన్
 🌷సాహిత్యంలో శ్రమించి కీర్తితో ప్రకాశించు*అనే నినాదంతో తెలుగు జాతి వెలుగు జిలుగును వెదజ్లుతూ మేనేజింగ్ డైరెక్టర్ డా.యు వి రత్నo జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి.నవంబరు 14 తేదీ బాలల దినోత్సవం సందర్భంగా తెలుగు భాష కల్చరల్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ కవితా పోటీలో సుమారు 100 మంది కవులు  వివిధ రాష్ట్రాలు మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పోటీలో పాల్గొని  కవితలు రాయడం జరిగినది.కవులు కళాకారులను అభినందనలు అందిస్తూ బహుకరించిన నేటి బాలలే భవితకు పెన్నిధి అనే శీర్షికతో కవులు పద్యాలు గేయాలు కవితలు చక్కగా రాయడం జరిగింది. దేవుడి ప్రతిరూపాలు పిల్లలు ముద్దు ముద్దు మాటల తియ్యదనమును స్వచ్ఛమైన నిజాయితీలకు అద్దంలా కవితలురాయడము జరిగింది .  ప్రతిభకు పట్టము కడుతూ బహుకరించిన చక్కని ప్రశంస  పత్రం అని అభినందనలను తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ డా. యు. వి రత్నo జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి*తెలుగుదనము రేపటి తరానికి అందించడానికి చక్కని వారధి ఆన్లైన్ పోటీ అని గౌరవ సలహాదారులు డా. శ్రీరాముల జగదీశ్వర  రావు న్యాయవాది మరియు వి డి ఎస్ ప్రసాద్  చీప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషర్ తెలియజేశారు.
కామెంట్‌లు