ఈ దేహం నుండి
ప్రాణ మైతే పోయింది గానీ...!
నా కళ్లు ఆనంద పారవశ్యముకలిగిస్తూ...
ఈ ప్రపంచాన్ని చూస్తున్నాయ్...!
నా గుండె ఉద్వేగాన్ని కలిగిస్తూ...
లభ్ డబ్ లయతరంగిత మౌ తోం ది...!!
నా కిడ్నీలు శుద్ది కార్యక్రమంలో నిమగ్న మై పోయాయ్...!
నా తల్లి దండ్రులు ....
నేను వారిని వీడి పోయానాన్న పుట్టెడు దుః ఖంలోనూ....
వారికంట కన్నీళ్ల స్థానంలో...
నలుగురికి బ్రతుకు నిచ్చా ననే ఆనంద భాష్పాలు...
నాకు మరింత త్రుప్తి నిస్తు న్నాయి...!
మనిషిగా పుట్టిన..... నా జన్మ ధన్య మయింది కదూ !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి