మన తెలుగు వారికే సొంతం మామ అని మనం ఒక్కరమే చందమామ అని పిలుస్తాము చల్లటి వెన్నెల్ని గుర్తించే చందమామ గురించి కథ ఉంది అత్తిలి మహర్షి బ్రహ్మ యొక్క మానస పుత్రుడు ఆయనకి చంద్రుడు కొడుకుగా పుట్టాడు దక్షుడికి 27 మంది కూతుళ్లు ఉన్నారు వారిలో రోహిణి పెద్దది ఈ అందర అమ్మాయిలను చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు కానీ చంద్రుడు రోహిణి ఎక్కువగా ప్రేమించటంతో అసూయ చెంది తండ్రి దగ్గరికెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు కూతుళ్ళ బాధ భరించలేక చంద్రుని పిలిచి దక్షుడు మందలించి నీవు రోజురోజుకి క్షీణించి మాయమైపోతావు అని శపించాడు ఆ శాపంతో చంద్రుడికి క్షయ రోగం వచ్చింది. అందుకే అమావాస్య రోజు చీకటి అవుతుంది చంద్రుడి కనపడకపోవటంతో పశుపక్షులు మనిషి అందరూ రోధించి ఆరంభించారు అంది వైపులా హాహాకారాలు మొదలైనవి ఓ షధులు పెరగలేదు రోగాలు కి మందులు తయారు కావు వైదిక ధర్మ ప్రకారం అమావాస్య రోజు ఔషధల్లో గడ్డిలో చంద్రుడు నివాసం ఉంటాడు క్షయతో చంద్రుడు నీరసించి గడ్డిలో ఉండిపోయాడు అప్పుడు అంతా కలిసి విష్ణువు దగ్గరికి వెళ్లారు ఆయన దేవతలకి ఇలా సలహా ఇచ్చాడు మీరంతా సముద్రానికి నలువైపులా ఊషధులు చల్లండి ఆపై దాన్ని చిలకండి అని బ్రహ్మా శివుని పిలిచాడు వాసుకుని తాడుగా మార్చాడు అలా అంతా సముద్ర మధనం చేయటంతో చంద్రుడు పాలసముద్రం నుంచి బయటికి వచ్చాడు ఆయనలో సోమరసం అంటే అమృతం దేవుడివల్ల ఉండిపోయింది అందుకే సోముడని చంద్రుడికి పేరు బాగా మెరుస్తూ ఉంటాడు చంద్ర కిరణాలలో అమృతం ఉంటుంది చల్లగా శాంతిగా ఉంటాడు 16 కళలతో పున్నమి వెన్నెల్లో ప్రపంచమంతా పులకిచ్చిపోతుంది అమృత అని పిలుస్తూ శివుడు తన మస్తకం పై ధరించాడు బ్రహ్మ పూర్ణామాసి తిధిది ఇచ్చాడు ఇది నెలకి ఆఖరి రోజు 15 రోజులు చంద్రుడు పెరుగుతూ పౌర్ణమి 15 రోజులు జరిగిపోతూ అమావాస్య వస్తుంది ఇలా మన భారతీయ జ్యోతిష్యులు తిధులను లెక్కించి చంద్రునికి ప్రముఖ స్థానం ఇచ్చారు కొన్ని ఔషధాలు తయారు చేయాలంటే రాత్రి పూట పున్నమి వెన్నెల్లో ఓ షధులని ఉంచి రోగులకి ఇస్తారు ఇది చందమామ కథ రాత్రిపూట వెన్నెల్లో పిల్లలు ఆడుకోవాలి చందమామ మీద పాటలు పాడాలి అప్పుడే ప్రకృతి మీద మనకు ప్రేమ పుడుతుంది రాత్రి ఇంట్లోనే కరెంటు వెలుగులో బతికే మనకు అసలు సిసలు చంద్రుని అందాలు నక్షత్రాల తళతళలు అవగతమౌతాయి🌷
చంద్రుడు:- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి