జమ్ములోని వైష్ణో దేవి అమ్మవారు ఎత్తుగా కొండమీద ఉంటారు మెట్లు ఎక్కి జై మాతాజీ అంటూ జనం జనం భక్తితో కొలుస్తారు వైష్ణో దేవి విష్ణు అంశతో పుట్టింది ఆమె వర్ణం ఎరుపు పెద్ద పెద్ద కళ్ళతో మనోహరమైన ఆకారంతో ఈమె మందరాచల పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు ఆమె ధోనించి చాలామంది కుమారిలు ఉత్పన్నమయ్యారు వారికోసం ఆమె వందలాది నగరాలు ఎత్తైన భవంతులు సృష్టించింది ఆ యువతులంతా అక్కడే నివసించ సాగారు ఒకరోజు నారదుడు వచ్చినప్పుడు వైష్ణో దేవి అడిగింది మునీవర మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు దానికి ఆయన తల్లి నీ దర్శనం చేయాలని కోరికతో వచ్చాను నారతుడి మనసులో ఆమెను చూడగానే ఒక ఊహ తలుక్కుమంది వెంటనే సముద్ర తీరాన ఉన్న మహిషాసురుడి రాజధానికి చేరి ఓరి ప్రపంచంలో అందగత్తయిన కన్య వైష్ణో దేవి అక్కడ వందలాది అందమైన అమ్మాయిలు ఉన్నారు ఆమె ప్రభావంతో ఈ బ్రహ్మాండమంతా నడుస్తోంది ఆమెను జయించే శక్తి ముల్లోకాల్లో ఎవరికీ లేదు అంతే మహిషాసురుడికి అహంకారం పొడుచుకొచ్చింది వాడి మనసులో వైష్ణో దేవిని పొందాలని దుర్బుద్ధి పుట్టింది తన ఎనిమిది మంది మంత్రులను ఆమె దగ్గరికి పంపించి ఆ ప్రాంతాన్ని ఆమెని వశపరచుకోమన్నాడు నారదుడు వెంటనే దగ్గరికెళ్ళి ఈ మహిషాసురుడి ఆగడాల గురించి చెప్పాడు ఆమె తన కన్యాలతో మీరంతా అస్త్ర శాస్త్రాలతో సిద్ధంగా ఉండండి మహిషాసురుడి ఆగడాలని అరికట్టాలి అంతే దానవులతో యుద్ధం ప్రారంభమైంది రాక్షస సైన్యం తొత్తు నిలయమైంది ఈ విషయం తెలుసుకున్న మహిషాసురుడు కోపంతో గత తీసుకుని వైష్ణో దేవి దగ్గరికి పరిగెత్తాడు ఆమె తన 20 చేతులతో వాడిని హతమార్చాలని సింహం పై వచ్చింది అసుర సైన్యాన్ని తన ఖడ్గంతో తురిమేసింది అలా మహిషాసురుడితో పదివేల సంవత్సరాలు యుద్ధం చేసి శత శృంగా పర్వతంపై వాడిని సంహరించడానికి ఆయత్తమైంది ఈ శతస్రుంగ పర్వతం హిమాలయ పుత్రుడు ఇక్కడే పాండవులు జన్మించారు ఆమె మహిషాసురుని శిరస్సు ఖండించింది బ్రహ్మ తో సహా అందరి దేవతలు ఆమెపై పుష్పవృష్టి కురిపించారు వైష్ణో దేవి ఆలయం జమ్మూ నుంచి 45 మైండ్ల దూరంలో ఉంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే ఏమంటే స్త్రీ శక్తి స్వరూపిణి తలచుకుంటే ఎటువంటి వాడినైనా భూస్థాపితం చేయగలదు అని🌷
వైష్ణోదేవి.... అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి