హై జంప్ లో సత్త చాటిన పెద్దముల్ KGBV విద్యార్థిని: KVM వెంకట్ , మొలక స్పెషల్ కరస్పాండెంట్

  పి టి గోపికను విద్యార్థి అభించించిన ఉపాధ్యాయులు  

 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పూర్వ రంగారెడ్డి జిల్లా (వికారాబాద్ , మేడ్చల్ , రంగారెడ్డి)  స్థాయి, సరూర్ నగర్ క్రీడాప్రాంగణంలో నిర్వహించిన "అథ్లెటిక్స్" పోటీలలో భాగంగా 14 సంవత్సరాలలోపు బాలికల "హైజంప్" విభాగంలో  రేగొండి  గ్రామ రవీందర్,.కె.మమత  కుమార్తె KGBV Peddemul పాఠశాలలో  8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని కె.కీర్తన ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా పాఠశాల  (S.O.) రాజేశ్వరి పాఠశాల ఉపాధ్యాయుబృందం హర్షం వ్యక్తం చేసినారు అమ్మాయి ఈ స్థాయికి ఎదిగడానికి కృషి చేసిన PT టీచర్ గోపిక  ను విద్యార్థిని కె.కీర్తన  అభిందించారు  
రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
కామెంట్‌లు