"MLS స్నిగ్ధా రెడ్డి బాలసాహిత్య పురస్కారం - 2026"
 తెలుగు సాహితీవనం ఆధ్వర్యంలో MLS స్నిగ్ధారెడ్డి జ్ఞాపకార్ధం 
========================================================
MLS స్నిగ్ధారెడ్డి జ్ఞాపకార్థం  బాలసాహిత్య వేత్తలకు నగదు పురస్కారం అందజేయాలని వారి కుటుంబం సంకల్పించింది. బాలసాహిత్య కవులను, రచయితలను వారు ప్రచురించిన పుస్తకాలను పంపవలసినదిగా కోరుతున్నాం. 2023, 2024, 2025 సంవత్సరాల్లో ప్రచురితమైన బాలసాహిత్యం పుస్తకాలను రెండు కాపీలను క్రింది చిరునామాకు 31.12.2025 లోగా పంపించ వలెను. విజేతకు జూలైలో హైదరాబాద్ లో జరిగే తెలుగు సాహితీవనం వార్షికోత్సవంలో రూ 5,000 నగదుతో పురస్కార ప్రదానం ఉంటుంది. విజేతలు తప్పనిసరిగా సభకు వచ్చి పురస్కారం అందుకోవాలి. ఈ పురస్కారం నిమిత్తం పరిశీలనకు పంపిన పుస్తకాలను తిప్పి పంపడం వీలుకాదు. 

పుస్తకాలు పంపవలసిన చిరునామా: అరుణ నాయుడు తోట, NCL LB గోదావరి, C-బ్లాక్ #-502, పైప్ లైన్ రోడ్, జీడిమెట్ల, హైదరాబాద్-67.
ఫోన్ :63019 30055
నిర్వహణ: శాంతికృష్ణ & టీం 
తెలుగు సాహితీవనం సమూహం
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Thankyou Sir