365 రోజుల జాతర.: :- కవిరత్న -సాహిత్యధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్పల్లి -అత్తాపూర్ హైదరాబాద్
ఈ నూతన 
సంవత్సరంలో...
 
12 నెలలు 
హాయిగా...
ఆనందంగా...
పరమానందంగా...

52 వారాలు 
విలాసవంతంగా...
వినోదభరితంగా...

365 రోజులు 
ఖుషీగా... 
కులాసాగా... 

8760 గంటలు 
ఉల్లాసంగా... 
ఉత్సాహంగా... 

52600 
నిమిషాలు 
ఆనందంగా...
ఆరోగ్యంగా...

3153600 సెకన్లు 
ప్రశాంతంగా...
విజయవంతంగా...ఉండాలని...
మనసారా కోరుకుంటూ... 

2026 లో 
మీ కలలన్నీ 
నెరవేరాలని...
మీ భవిష్యత్తు 
బంగారుమయమై... 
మీరు హాయిగా ఆనందంగా... 
ప్రశాంతంగా...ప్రకాశవంతంగా... 
ఉండాలని మనసారా కోరుకుంటూ... 
నూతన సంవత్సర శుభాకాంక్షలతో... 



కామెంట్‌లు