సన్డే సాధన సూత్రాలు-83:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.

 చూడు మామ..... 
నీతో కావలిసిన పని చేయించుకుని,
 తీరా తెరమీదకు వచ్చేటప్పటికి 
నిన్ను పక్కకు తప్పించి, ఒక అడుగు 
వెనక్కి లాగాం అనుకుంటారు. 
వాళ్ళ ముందు కాస్త మడమ తిప్పి 
వెనకడుగు వేసినట్టు వేసి 
అప్పటికప్పుడు వాళ్ళని ఆనందపడేలాచేయి.
కానీ కొద్దిరోజుల్లో నీ come back మూడు 
అడుగులు ముందే ఉంది just వాళ్ళకి 
తెలిసేలా చేయి.నిన్ను వెనక్కిలాగిన 
 అనుకున్నోడికి HD క్వాలిటీ లో
 అర్థమైపోతుంది,నిన్ను కావాలని
కెలికితే ఇలా ఉంటుందని.
______

కామెంట్‌లు