చూడు మామ.....
మొండిగా వ్యవహరించే వాళ్ళు -తప్పు
వాళ్ళు చేసి,
నువ్వు తప్పు చేసావు అని
చెప్పబోతుంటే వినకుండా,
నేను కాదు తప్పు చేసింది నువ్వు,
మొదట్లో బాగా నచ్చావ్ - కానీ
ఇప్పుడు నచ్చట్లే అని చెప్తున్నారు అంటే,
వాళ్ళకి వాళ్ళ తప్పేదో ఖచ్చితంగా తెలుసు.
అలాంటి వారు ఒన్సైడ్ మాత్రమే
ఆలోచిస్తారని తెలుసుకొని,ఇక
చెప్పడం ఆపేయ్, కుదిరితే
వారిని కంప్లీట్గా వదిలేయ్.
______
సన్డే సాధన సూత్రాలు-84:- సాधNa- సాధన.తేరాల,ఖమ్మం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి