సన్డే సాధన సూత్రాలు-86:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం. డిసెంబర్ 21, 2025 • T. VEDANTA SURY చూడు మామ..... నీకు తెలుస్తుంది కదా వాళ్ళు నీమీద కుళ్ళుతోనే అలా ప్రవర్తిస్తున్నారని. అలానే కుళ్ళుకోనివ్వువారి కుళ్ళును - కుట్రలని కూకటివేళ్లతో పెకలించేలా,వారి కుతంత్రాలను భగ్నం చేసి నీవు కట్టబోయే కంచు కోటకు పునాదులుగా పరచుకో.______ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి