మానవ బంధముల్క్షణికమైనవనిన్ నవి మాయమవ్వనిన్
ప్రాణులు యెర్గి స్వార్థముకు బానిసలై దయమర్చు నీచులై
మానము లేనివారలగు మైకముపైకముదుండ,కృత్యముల్
హీనముగుండు,లీలగు మహేశుని కాకమరేదగున్ నిలన్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి