చంచల చిత్తము : - చరవాణి మహత్వము :- డి.వినాయక్ రావు, భైంసా, 9059494259 డిసెంబర్ 28, 2025 • T. VEDANTA SURY కం: చిత్తము శివునందు నిలుపు సత్తువకలిగుండు వారు చాలా అరుదున్ సత్తెము యెరుగుట మేలున్ చిత్తము లేనట్టి భక్తి శివుడొప్పడదిన్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి