ఏకాదశి :- డి.వినాయక్ రావు, భైంసా, 9059494259

 కం:ఏకాదశి పర్వదినము
శ్రీకాంతుని పూజ సల్ప క్షేమంబిచ్చున్ 
యేకాగ్రతతో మనసున్
శ్రీకర నామమును తలచ శ్రేయంబిచ్చున్

కామెంట్‌లు