భక్తి కల్గ మనసు భద్రంబు నొందును
భవసాగరమునీదు భద్రముగను
భక్తిలక్షణముండు బహువిధములుగాను
బ్రతుకు మార్చు నవియు భక్తులెర్గ
భవసాగరమునీదు భద్రముగను
భక్తిలక్షణముండు బహువిధములుగాను
బ్రతుకు మార్చు నవియు భక్తులెర్గ
వందనంబుకు తోడు పాదసేవదాస్యంబు, సఖ్యమున్ తదుపరి లక్షణంనాత్మనివేదనం బందు నుండు
తేగీ:సేవ యష్టవిధంబులు జేయ బంటు
ఈశ్వరుండవి మెచ్చగన్ యిచ్చతీర్చు
భగవదర్చన దాటించు భవ శరనిధి
భక్తి చూపించ సేవలో వదలకుండ
ఈశ్వరుండవి మెచ్చగన్ యిచ్చతీర్చు
భగవదర్చన దాటించు భవ శరనిధి
భక్తి చూపించ సేవలో వదలకుండ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి