శ్రమజీవుల అర కోర జీతాలతోబతుకుబండి ఈడ్చలేకఖాళీ కడుపులతో జీవనం సాగిస్తున్నారుఆకాశాన్ని తాగిన సరుకుల ధరల సమ్మెట దెబ్బకినేలపై పడిన చేపపిల్లలా కుట్టుమిట్టాడు తున్నారునోట్లు తీసుకొని ఓట్లేస్తూప్రజాస్వామ్య వ్యవస్థనునియంతృత్వంగా మారుస్తున్నాం మనంచెమట పట్టిన చొక్కాల పరిస్థితిగందరగోళంగా మారుస్తున్నాం మనంయాజమానుల చేతులలోశ్రమజీవులు గానిగెద్దు \చాకిరీ చేస్తున్నా మానవత్వంలేకుండా వారి ఆనందాలు ఆవిరిచేస్తున్నారుశ్రమజీవి కనురెప్పల మాటునదాగిఉన్న కన్నీరు తన్నుక రాగమేఘం వర్షపు చినుకై ఓదార్పునిచ్చేయజమాని విందు వినోదములో మునిగి తేలుతూశ్రమజీవి కన్నీరును గుర్తించలేకపోతున్నారువారికి మంచి రోజులు వస్తాయని రావాలి అని ఆశిస్తూ========================================మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణా రాష్ట్రం
శ్రమజీవి : - మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి