బసవన్న నీవెక్కడ :- మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
హాలికుడు పట్టిన నాగలి కనుమరుగై
పోతున్న తరుణంలో బసవన్న
గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నది 

ప్రకృతి నేస్తమైన బసవన్న కనుమరుగై పోతుంటె రైతన్న రోదన రుధిర ప్రవాహమై ప్రవహిస్తోంది

టెక్నాలజీ ప్రపంచ ప్రవాహంలో బసవన్నలు 
కొట్టుకొని పోతుంటే పకృతి కన్నీళ్లు పెడుతోంది


బసవన్నలు అంతరించి పోకుండా కాపాడుకుంటూ
పుడమితల్లి ముచ్చట తీర్చుదాం

ప్రకృతిని  పదికాలాలు కాపాడుకుందాం 
=============================
మంజుల పత్తిపాటి-  చరవాణి 9347042218
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం


కామెంట్‌లు