చిన్నప్పుడు పిల్లలు బడికెపోతే ఐస్ క్రిం కోనిస్తాంఅని లంచానికి అలవాటు చేస్తున్నాంఅల్లరి చేయకపోతే ఆదుకోవడానికి ఫోన్ ఇస్తాం అనిలంచానికి అలవాటు చేస్తున్నాంలంచానికి అలవాటు చేస్తున్న మనం మారాలాలంచానికి అలవాటు అయిన పిల్లలు మారాలామనం చేసిన తప్పులు నిరంతరం సతాయిస్తూమనకు మన మనశ్శాంతి లేకుండా చేస్తుందిమన పిల్లల్లో లంచం వటవృక్షముగా ఎదిగిసమాజాన్ని చీడపురుగులా పట్టి పీడిస్తుందిఏమిమారాలి ఏవరు మారాలిఒక్కసారి ఆలోచించండిలంచం అనే బూతాన్ని ఆదిలోనే అంతమొందించుదాంబావి తరాలకు బాటలు వేద్దాం==============================మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణా రాష్ట్రం
లంచం: - మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి