నేడిక తిరిగిరాదన్నది ఒక వాస్తవం అని తెలిసికూడా వింతైన జీవిలా వికృత చేష్టలు చేస్తున్నామేనాగరికత పేరుతో పక్రృతిని నాశనం చేసిలక్షలు ఖర్చు చేసిన ఆక్సిజన్ అందకమరణ మృదంగాన్ని మనమే కొంటున్నాంమనస్సాక్షిని చంపుకొని స్వశక్తిని చంపుకొనినా భార్య నా పిల్లలు అంటూ అడ్డదారులుతొక్కుతూ సంపాదించిన మనం నుదుటబెట్టినరూపాయిబిళ్లను కూడా పట్టుకెల్ల లేకపోతున్నామనిమరచి పోతున్నాంఇప్పుడైనా కళ్ళు తెరిచి పక్రృతినికాపాడుకునేందుకు ప్రయత్నం చేద్దాంపక్రృతికి మరియు సాటివారికి హాని తలపెట్టకుండాసంపాదించుకుందాం========================మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణా రాష్ట్రం
ఒక్కసారి ఆలోచించండి :- మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి