పుట్టిన నుండి గిట్టే వరకు మనల్ని భరించేబంగారు సిరుల పంటలు మనకు అందించేవృక్షాన్ని సృష్టించి సమస్తజీవులకు ప్రాణవాయువును అందించేసకాలంలో వర్షాలు కురిపించిఅన్నదాత కళ్ళల్లో ఆనందదాన్ని అందించేసకల జీవకోటికి ఆధారం అయిన నెలతల్లినినిర్మాణల పేరుతో నాశనం చేస్తున్నాంరసాయన మందులు మాకులు పెట్టినెలతల్లిని నిస్సారం చేస్తూ బావితరాలభవిష్యత్ గందరగోళంలో పడేస్తున్నాంమొక్కలు నాటి మన రుణం తీర్చుకుందాంపకృతిని కాపాడుకుంటు బావితరాలకు కానుక ఇద్ధాంప్రపంచ నేల దినోత్సవ సందర్భంగాప్రపంచ నేల దినోత్సవం ప్రతి సంవత్సరండిసెంబర్ 5న జరుపుకుంటున్న సందర్భంగా ప్రతిఒక్కరూమొక్కలు నాటుదాం==================================మంజుల పత్తిపాటి:- చరవాణి 9347042218.మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణా రాష్ట్రం
నేల తల్లి:- మంజుల పత్తిపాటి:- చరవాణి 9347042218.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి