గీతా జయంతి ;- డి.వినాయక్ రావు, భైంసా, 9440749686
కం: సుదినం నీదినమవ్వును 
సదనంబగు ధర్మ గీత జన్మదిన మిదిన్ 
ముదమగు చదువగ గీతను 
విధమునుతెల్పంగ మనిషి భీతిని తీర్చున్


కం: ధర్మము న్యాయము తోడుగ 
కర్మలు సూచించు గీత కర్తవ్యంబున్ 
వర్మము ధర్మునికవ్వును 
నిర్మలుడుగ మనిషి నెదగ  నియమమునేర్పున్

కామెంట్‌లు