ఉ: కారణ జన్మనొంది ఘనకాంతులు చిందు త్రిమూర్తి రూపుడున్
నీరజలోచనుండు, కడు నిష్ట పరాయణుఁడున్ ,గురుండుగన్
కోరినకోర్కెలన్నిటిని కోరిన వెంటనె తీర్చు వేల్పుడున్
శ్రీ,రమ పాదుడున్ నిగమ శ్రీపతి నిర్గుణ స్వామి దత్తుడున్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి