శీతాకాలము : - డి.వినాయక్ రావు, భైంసా, 9440749686 డిసెంబర్ 09, 2025 • T. VEDANTA SURY కం: శీతల వాయువు వీచగ రాతిరి తను పులిగమారి త్రాసము నివ్వన్చేతనులకు పుట్ట వణుకు భీతిగ తలదాచుకొనిరి వేశము నందున్ఆవె: శీత గాలి వీచ స్ఫీతంబుగా నిలన్ప్రాణులంత వణుకు భయము తోనసూర్యుడస్తమించ చూపించు వీకను చల్లగాలి తాను యెల్లరకును కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి