1.
లక్ష్యసాధన ఆమరణ, నిరాహార దీక్ష అంకితుడు!
భాషా ప్రయుక్త ఆంధ్రరాష్ట్ర, ఆవిర్భావ కారకుడు!
గాంధీ బోధన నడిచిన ,
ఆంధ్ర నాయక శ్రేష్టుడు!
హరిజనోద్ధరణ,సత్యము,,, అహింసాశయ బుద్ధుడు!
శానిటరీ ఇంజనీరింగ్, పట్టబద్రుడు రైల్వే ఉద్యోగి!
2
చిన్నతనాన భార్యాబిడ్డల, వియోగం విరక్తి ప్రవేశం!
మరి ఉద్యోగం రాజీనామా, ఆస్తిపాస్తులు పంపకం!
సబర్మతి ఆశ్రమ స్వీకారం ,
చేసే స్వాతంత్ర పోరాటం!
సత్యాగ్రహం, క్విట్ ఇండియా, పాల్గొనడం, కారాగారవాసం!
పిదప ఆంధ్రా కొమర్.పుల్ ,
గాంధీ ఆశ్రమ జీవనం!
3.
నెల్లూరు జిల్లా చరఖావ్యాప్తి.
వారి ఘన కృషి ఫలితము!
నెల్లూరు హరిజన ఆలయ, ప్రవేశ పోరాటం సాఫల్యము!
ప్రభుత్వమే హరిజనోద్ధరణ, అమలు సుముఖము!
ఆలయాలన్నింటా హరిజన, ప్రవేశానికై దీక్ష పూనడము!
త్వరలో స్వాతంత్రం గాంధీమాటవిని విరమించడం!
4.
స్వాతంత్ర్య అనంతరం రాష్ట్ర, అవతరణ దీక్షా దక్షయజ్ఞము!
మానిపించ గాంధీ లేరు ఈయనది మొండితనము!
ఇంటి పేరే పొట్టి, పట్టుదల, మహాగట్టి వజ్రసదృశ్యము!
అంతిమంగా రాష్ట్రం కోసం, ప్రాణాలర్పించిన త్యాగమూర్తి!
రామరాజ్యం శ్రీరాముడు, ఆంధ్రుల శ్రేయో రాజ్యం, శ్రీరాములు !
5
గాంధీ గారి కితాబు,!
పదిమంది శ్రీరాములుంటే!
వత్సరం దేశస్వాతంత్రం!________
=======================
డిసెంబర్ 15,
శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి.
అక్షర నివాళి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి