గ్వాలియర్ లో జన్మించిరాజకీయనీతిజ్ఞుడుగాసాహితీవేత్తగామన దేశఔన్నత్యాన్నిప్రపంచానికి చాటినభారత రత్నం!!విజ్ఞానఖనిధర్మనీతిజ్ఞుడుహృదయాలను తట్టిలేపే మాటల చమత్కారిమనసులు చూరగొనే కవివల్లభుడుదేశ విదేశాల్లో ప్రతిభను కనబర్చిన రాజకీయ దురంధరుడు!!పొరుగుదేశంతో సాన్నిహిత్యంగా ఉంటూనే ఆగడాలను అణచివేసిన ప్రజ్ఞాశాలి!!ఆజన్మ బ్రహ్మచారిగాఈ దేశానికే మీ జీవితం అంకితంచిరునవ్వే మీ ఆభరణంధర్మాచరణ మీ ఆయుధం!!శత్రువునైనా లొంగదీసుకునే వాక్ప్రవాహంప్రధానిగా మీ సేవ చిరస్మరణీయంమీ నడవడిఇలకే ఆదర్శంఉన్నత పార్లమెంటీరియన్ గాపథకాలనే కాదు మన పథం చక్కగా ఉండాలని నిరూపించిననీతి కోవిదులు మీరు!!మీ అంతటిమానవత్వం మూర్తీభవించినమహనీయమూర్తిపరిపాలనా దక్షుడుబహుముఖ ప్రజ్ఞాశాలిఅజాత శతృవు పుట్టడు పుట్టబోడు!!ఓ మహాత్మాఅందుకోండి నాఅక్షరాంజలి!!(వాజపేయి గారి శత జయంతి సందర్భంగా)---------------
అజాత శతృవు వాజపేయి:- -డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి-విశ్రాంత సహాయాచార్యులు-హైదరాబాద్-చరవాణి:-9490367383
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి