శ్రీనివాస రామానుజన్ : - మడ్డు తిరుపతి రావు -గణిత అవధాని & టీచరు -9491326473

 అగణిత ప్రతిభ,అగణిత సంపద కలిగిన గణిత మేథావి, గణిత బీజం యగు శ్రీనివాస రామానుజన్ 139వ జయంతి పక్షోత్సవాలు సందర్భంగా శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలలోని వివిధ పాఠశాలలో గణిత దశావధానం కార్యక్రమం  నిర్వహించబడుతుందని గణిత అవధాని మడ్డు తిరుపతి రావు మాస్టర్ తెలిపారు.గణితం అంటే భయపడే విద్యార్దులకు భయాన్ని తొలిగించి,గణితం పైన ఆసక్తి కలుగుటకు ఈ గణిత దశావధానం దోహదపడుతుంది అని అన్నారు.
1)తే:12.12.2025 దిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బూరగాం,టెక్కలి మండల,శ్రీకాకుళం జిల్లా.
2)తే:13.12.2025 దిన బాలకృష్ణ జూనియర్ కళాశాల, కొర్లాం, సోంపేట మండలం,శ్రీకాకుళం జిల్లా.
3)తే:17.12.2025దిన వినాయక విద్యానికేతన్, రాజాం,రాజాం మండలం,విజయనగరం జిల్లా.
4) తే:18.12.2025 దిన కుమార్ జూనియర్ కళాశాల, సోంపేట,శ్రీకాకుళం జిల్లా.
5) తే:19.12.2025 దిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కె.శాసనం, ఇచ్చాపురం మండలం,శ్రీకాకుళం జిల్లా.
6) తే : 20.12.2025 దిన వివేక్ కోచింగ్ సెంటర్,బాలిగాం, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా. 
7) తే:21.12.2025 దిన ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్, సోంపేట మండలం,
 శ్రీకాకుళం జిల్లా.
8) తే: 22.12.2025 దిన ఉదయం సెషన్ లో శ్రీసాయి జూనియర్ కళాశాల,రణస్థలం,శ్రీకాకుళం జిల్లా.
9) తే: 22.12.2025 దిన రెండవ సెషన్ లో  ఐరిష్ సాకల్య స్కూల్,రణస్థలం 
,శ్రీకాకుళం జిల్లా.
10)తే :23.12.2025 దిన KGBV, శాలిహుండము,గార మండలం,శ్రీకాకుళం జిల్లా.
పైన నిర్వహిస్తున్న గణిత అవధానం కార్యక్రమాలకు ఆసక్తి గల గణిత ప్రియులు,గణిత అభిమానులు,ఉపాద్యాయులు,విద్యార్దులు అధిక సంఖ్యలో పాల్గొని గణితంలో ఉండే వినోదాయకమైన, విజ్ఞాన దాయకమైన విజ్ఞానంను ఆస్వాదించగలరని,ఇందుమూలంగా హృదయ పూర్వకంగా గణిత అవధాని మడ్డు తిరుపతి రావు మాస్టర్ మనవి చేస్తున్నారు.
     

కామెంట్‌లు