తృప్తి ఆనందముతప్పక పంచుతుందిఅక్షరాల సత్యముతృప్తి లేని జీవితముపరికింప నరకముకల్గియుంటే మాత్రముస్వర్గంతో సమానముఉన్న దాంట్లో తృప్తిపెంచును ఆహ్లాదముసమకూర్చును బ్రతుకునమిక్కిలి ఆరోగ్యముతృప్తిగా బ్రతకాలిమంచినే చేయాలిపనికిరానివి వదిలిగొప్పగా ఎదగాలి
తృప్తిలోనే స్వర్గము:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:996641458
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి