కన్నతల్లి మనసులోవెన్న ముద్దలున్నవిఆమె నోటి మాటలోశుభములెన్నో ఉన్నవిఅమ్మ జోలపాటలోఅమృతమే చిందునదిఆమె గొప్ప గుణంలోప్రేమతత్వమున్నదిత్యాగానికి రూపముఅమ్మ ఇంట దీపముఆమె ఉంటే స్వర్గములేకపోతే నరకముకన్న మనసు గొప్పదిగౌరవిస్తే మంచిదిఅమ్మే కదా దేవతచూసుకొనుట బాధ్యత
త్యాగమూర్తి తల్లి:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి