తప్పరాదు ధర్మముచేయరాదు మోసముమంచి పనులు చేయాలిపదిమంది కోసమునింపరాదు ద్వేషమువేయరాదు వేషముతలపెట్టకూడదోయ్!ఏమాత్రం ద్రోహముచెడ్డవారి స్నేహముకాదు కాదు క్షేమముపొరుగువారి బ్రతుకునవెదకరాదు దోషముపదే పదే వాదముఅధికమైన క్రోధముతెచ్చునోయ్! నాశనముచేరుపునోయి! బంధము
అమ్మ అక్షర సత్యాలు:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి