విజయాలకు పొంగకుకష్టాలకు క్రుంగకుస్థిత ప్రజ్ఞత చూపించు!ప్రలోభాలకు లొంగకుఘోరాలు తలపెట్టకునేరాలు చేయబోకుఒక్కింత మనిషితనముకావాలి రవి కిరణమువ్యసనాలకు లోనకాకుకుటుంబాలు బలిచేయకుఆదిలోనే త్రుంచేసిజీవించు మంచి చేసిస్థిత ప్రజ్ఞత ముఖ్యమేలేకుంటే నష్టమేకల్గియుండు నిరంతరముఅదెంతో అవసరమే
స్థిత ప్రజ్ఞత చూపించు!:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి