పేదలపై కనికరముచూపాలి చూపాలిగుండెలోని కలవరముమానాలి మానాలిపెద్దలపై గౌరవముపెరగాలి పెరగాలిపిల్లలపై ప్రేమ సుమమువిరియాలి విరియాలిదేశముపై త్యాగమురావాలి రావాలికన్నోళ్ల ఆరాటముచూడాలి చూడాలిగురువుల మార్గములోనడవాలి నడవాలికన్నవారి ప్రేమలోఎదగాలి ఎదగాలి
నిత్య సత్యాలు:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి