పుస్తకాన్ని చదివితేజ్ఞానం లభిస్తుందిలోకాన్ని చదివితేబ్రతకడం తెలుస్తుందివృక్షాలు పెంచితేఆయుస్సు పెరుగుతుందిమొక్కలను నాటితేపచ్చదనము వస్తుందిపెద్దలను పూజిస్తేదీవెన దొరుకుతుందిమంచిని స్నేహిస్తేమేలెంతో ఉంటుందివృత్తిని ప్రేమిస్తేగౌరవం తెస్తుందిబద్ధకం వదిలేస్తేఅభివృద్ధి జరుగుతుంది
సత్యాల ముత్యాలు: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి