మూర్ఖుడైన ప్రతివాడుకలహాలే సృష్టించునుసంస్కారం లేనివాడుఅవమానాలే పొందునునియమాలే లేనినాడువిచ్చలవిడితనం వచ్చునుఅంతటా అరాచకముచీకటిలా వ్యాపించునుఉండాలోయ్! నిబంధనలుపద్దతిగా ఉండేందుకుబోధించాలోయ్ సూక్తులునేర్పించాలోయ్! నీతులునైతిక విలువలు లేకమానవత్వం శూన్యముదానవత్వం తోడైనాట్యమాడు దౌర్జన్యము
పావురాయి పాఠాలు:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి