ఆత్మ విమర్శ చేసుకోబ్రతుకులు సరిదిద్దుకోఉండొద్దు అధముల్లామారాలి ఉత్తముల్లామనసు కడిగివేసుకోముత్యములా మార్చుకోదైవానికి అనువైనమందిరంగా మలసుకోశ్రమ తత్వము నమ్ముకోవిజయాలను అందుకోదైనందిన జీవితానఉండిపో శిఖరాగ్రానమంచితనం పెంచుకోమమకారం పంచుకోఆకాశం సాక్షిగాఆదర్శం నింపుకో
మనసు మాటల ముత్యాలు: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:996641458
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి