వైదిక యుగంలో బెంగాల్ ప్రాంతం వంగ అని పిల్వబడింది.అంగరంగ కళింగ కాంభోజ..ఇలా భారతంలో రాజ్యాలపేర్లు కన్పడ్తాయి.మహాభారతకాలంలో చిన్న చిన్న రాజ్యాలుండేవి. 3 వశతాబ్దిలో మౌర్య గుప్తపాలనసాగింది. క్రీ.శ.800లో పాలావంశం పాలన 11వ శతాబ్ది దాకా సాగింది.ఆపై సేనా వంశం13వశతాబ్దంలో విలసిల్లింది.ఆపై బెంగాల్ ఢిల్లీ సుల్తాన్లపాలనలో, తర్వాత మొగల్ ల ఆధీనంలో కి వచ్చింది.సముద్రం దగ్గర గా ఉండటంతో పోర్చుగీస్ డచ్ ఫ్రెంచ్,డేనిష్ ఆఖరున బ్రిటిష్ వారి చేత చిక్కింది.1905 లో మతపరవిభజనతో పాటుపాకిస్థాన్ లో కొంత భాగం వెళ్లిపోయి మనకు వెస్ట్ బెంగాల్ మిగిలింది.ఈస్ట్ పాకిస్థాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ గా ఏర్పడింది.ఈడెన్ గార్డెన్స్ స్టేడియం క్రికెట్ కి కేంద్రం.కోల్కతా రాజధాని.గొప్ప రాజకీయావేత్తలు సాహితీవేత్తలకు పుట్టినిల్లు.బంకించంద్రఛటర్జీ,రవీంద్ర నాధ్ టాగూర్, అరవిందుడు,సత్యజిత్ రాయ్ లాంటి మహామహులకు పుట్టినిల్లు వెస్ట్ బెంగాల్.రవీంద్ర సంగీతం నజ్రుల్ గీత్ పాటలు,బాంకురా మట్టిపాత్రలుముఖ్యంగా గుర్రం బొమ్మ కి పెట్టింది పేరు.హౌరాబ్రిడ్జి పేర్కొనదగినది. దామోదర నదికి బెంగాల్స్ సారో అనిపేరుంది.వరదలతో బాధలనుభవించారు. గంగ హుగ్లీ మహానంద ముఖ్య నదులు.బెంగాలీలుచాలా చొరవ ఉన్న వారు.ప్రసిద్ధ శాస్త్రవేత్తలు కూడా బెంగాలీలే🌹
===============================================================
రాష్ట్ర భాష బెంగాలీ,రాష్ట్ర పక్షి తెల్లమెడ కింగ్ ఫిషర్,రాష్ట్ర జంతువు రాయల్ బెంగాల్ టైగర్
రాష్ట్ర
🌹పుష్పం మల్లెపువ్వవు
===============================================================
రాష్ట్ర భాష బెంగాలీ,రాష్ట్ర పక్షి తెల్లమెడ కింగ్ ఫిషర్,రాష్ట్ర జంతువు రాయల్ బెంగాల్ టైగర్
రాష్ట్ర
🌹పుష్పం మల్లెపువ్వవు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి