చిత్ర స్పందన : - కోరాడ ! డిసెంబర్ 14, 2025 • T. VEDANTA SURY మృగ మదొకటి , ముడు చుకు కూచున్నట్టు ఈ శిల లో చిత్ర మేదొ గోచరించు చుండె...! మబ్బులు, కొండలు, గుట్టలు , గుడ్డలు... నీ డ ల లోనూ... చూడగలిగితే చూచేకంటికిఎన్నిటిలోనో ఆశ్చర్యముగా ఏవేవో వింతరూపముల అగుపించును ఇది నిజము.! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి