దీని రాజధాని చండీఘర్.రాష్ట్రభాష హిందీ.పక్షి జంతువు బ్లాక్ ఫ్రాంకోలిన్, బ్లాక్ బక్.రాష్ట్ర పుష్పం లోటస్.కృష్ణ పరమాత్మ భగవద్గీత ను బోధించిన ప్రాంతం,హరి నడయాడినప్రదేశం కాబట్టి హర్యానా అని పిల్వబడింది.హూణులు టర్కీవారు తుగ్లక్ దాడులతో నలిగింది.14వశతాబ్దిలో తైమూర్ దాడి ఆపై మొగల్స్, మహారాష్ట్రులు, ఆఖరున బ్రిటిష్ వారి తో ఒడుదుడుకులోనైంది. 1966లో హర్యానారాష్ట్రం ఏర్పడింది.గుర్గాన్ లో మారుతి మానుఫాక్చర్ ప్లాంట్ ఉంది.3పానిపట్ యుద్ధాలు ఇక్కడ జరిగాయి.యమున, ఘాగర్ ముఖ్య నదులు🌹
హర్యానా! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి