* అష్టాక్షరీ గీతాలు *:- కోరాడ నరసింహా రావు
పాత్ర అది ఏది యైన
 ప్రతిభ కన పరిచే
  మహా నటివి ఐనావు
 నట శిరో మణి వమ్మా ! 


హీరో అది ఎవ రైనా
 నీప్రత్యేకత నీ దే గా 
 సావిత్రీ శక మంటిరి
 నట శిరో మణి వమ్మా ! 
     *****
కామెంట్‌లు