ఆధ్యాత్మికం అంతర్గతం- అద్వైతం కృతజ్ఞత
మనసు బహిర్గతం- మతం రాజకీయం
ప్రపంచం అంతర్గత బహిర్గతం
ధర్మం ధనం- మర్మం శరీరం
ఆకలి స్వార్థం-విచక్షణ లక్షణం
నిజాయితీ జాతి-నిజం ప్రార్థన
శీలం ప్రవర్తన-సిగ్గు వస్త్రం
కోపం నిజస్వరూపం-దయ మాయ
జాలి ఖాళీ-మానవత్వం రూపం
వృక్షం నీరు-ప్రేమ ప్రాణం
శాంతి అవతారం-జన్మ విచిత్రం
లింగం అఖండం-బ్రహ్మాండం స్వప్నం
కళ్ళు సాక్ష్యం-కలలు ఆలోచనలు
న్యాయం భ్రమ-రుజువు కాంతి
రుణం మరణం-కారణం లేదు
పదార్థం తాత్కాలికం-స్వేచ్ఛ నిర్మాణం
పరిణామం ప్రమాణం-ఆనందం బుద్ధి
మోసం బంది-శత్రుత్వం మిథ్యా
మిత్రుత్వం బానిసత్వం-జ్ఞానం అనంతం
మార్పు సహజం-మనిషి దీపం జంతువు మూగ దీపం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి