బాలలం మేము : - ధనాశి ఉషారాణి-తిరుపతి జిల్లా -భాకరాపేట
పసిడి నవ్వులం మేము
వెలుగు దివ్వెలo మేము

అరవిచ్చిన వెన్నెల మేము
అనురాగాల లోగిలి మేము

కమ్మని కోవెల మేము
 వెచ్చని నవ్వులు మేము

కలలకు వారసులo మేము
ఊహలకు పెన్నిధి మేము

భవితకు పునాదులు మీము
భవిష్యత్తు నిర్థేసుకులు మీము


కామెంట్‌లు