నిమ్నకులంలో పుట్టి
పాఠశాలలో తోటి స్నేహితుల
చదువునేర్పిన గురువులచే
అవమానం ఎదురైన
ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో
ఆదరక బెదరక వెనుదిరుగక
నిరంతర సాధనతో
లక్ష్యాన్ని సాధించవచ్చని
ప్రపంచానికే అత్యున్నత మేథాసంపన్నునిగా ఎదిగి
స్వాతంత్ర్య భారత రాజ్యాంగ రూపశిల్పిగా
ప్రాథమిక హక్కుల పరిరక్షణ చేసి
భారతదేశ ప్రథమ న్యాయశాఖమంత్రిగా
ప్రజల పరిరక్షణ కోసమే
జీవితపర్యంతం పాటుపడిన కృషీవలుడు
మీరు ఎన్నో ఎన్నెన్నో పురస్కారాలకే గాక
అత్యున్నత భారత రత్న పురస్కారానికే వన్నెతెచ్చి
ఛీత్కరించిన వారిచే మహనీయునిగా ప్రపంచ మేథాసంపన్నునిగా
కీర్తింపబడిన భరతమాత
మణిరత్నమే
మీకివే నే అందిస్తున్న
అక్షరాంజలులు...!!
..........................
పాఠశాలలో తోటి స్నేహితుల
చదువునేర్పిన గురువులచే
అవమానం ఎదురైన
ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో
ఆదరక బెదరక వెనుదిరుగక
నిరంతర సాధనతో
లక్ష్యాన్ని సాధించవచ్చని
ప్రపంచానికే అత్యున్నత మేథాసంపన్నునిగా ఎదిగి
స్వాతంత్ర్య భారత రాజ్యాంగ రూపశిల్పిగా
ప్రాథమిక హక్కుల పరిరక్షణ చేసి
భారతదేశ ప్రథమ న్యాయశాఖమంత్రిగా
ప్రజల పరిరక్షణ కోసమే
జీవితపర్యంతం పాటుపడిన కృషీవలుడు
మీరు ఎన్నో ఎన్నెన్నో పురస్కారాలకే గాక
అత్యున్నత భారత రత్న పురస్కారానికే వన్నెతెచ్చి
ఛీత్కరించిన వారిచే మహనీయునిగా ప్రపంచ మేథాసంపన్నునిగా
కీర్తింపబడిన భరతమాత
మణిరత్నమే
మీకివే నే అందిస్తున్న
అక్షరాంజలులు...!!
..........................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి