మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ముఖ్య భాషలు ఖాసీ గారో ఇంగ్లీషుభాష. రాష్ట్ర పక్షి హిల్మైనా, జంతువు క్లౌడెడ్ లియోపార్డ్. పువ్వు లేడీస్ స్లిప్పర్ ఆర్చిడ్.కొండజాతి ప్రజల్ని 19 వశతాబ్దిలో తమ ఆధీనంలోకి తెచ్చారు బ్రిటిష్ వారు.1972లో రాష్ట్రంగా ఏర్పడింది.మాసిన్రామ్ గుహ టూరిస్టులని ఆకర్షిస్తుంది.మేఘాలయ అంటే మబ్బుల భూమి.మేఘాలు తాకుతూకన్పడ్తాయి కొండలు.ఏడాదిపొడుగుతా వర్షాలు కురిసే కురుసేరాష్ట్రం ఇది.వాటర్ ఫాల్స్ అందమైన ప్రకృతినిలయం ఈరాష్ట్రం🌹
మేఘాలయ! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY
మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ముఖ్య భాషలు ఖాసీ గారో ఇంగ్లీషుభాష. రాష్ట్ర పక్షి హిల్మైనా, జంతువు క్లౌడెడ్ లియోపార్డ్. పువ్వు లేడీస్ స్లిప్పర్ ఆర్చిడ్.కొండజాతి ప్రజల్ని 19 వశతాబ్దిలో తమ ఆధీనంలోకి తెచ్చారు బ్రిటిష్ వారు.1972లో రాష్ట్రంగా ఏర్పడింది.మాసిన్రామ్ గుహ టూరిస్టులని ఆకర్షిస్తుంది.మేఘాలయ అంటే మబ్బుల భూమి.మేఘాలు తాకుతూకన్పడ్తాయి కొండలు.ఏడాదిపొడుగుతా వర్షాలు కురిసే కురుసేరాష్ట్రం ఇది.వాటర్ ఫాల్స్ అందమైన ప్రకృతినిలయం ఈరాష్ట్రం🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి