ప్రపంచంలో నేటికి జాతి వర్ణ,కుల, లింగ వివక్షత అంతరించిందామత,రాజకీయ వివక్షత కనుమరుగైందాచిత్రహింసలు, అరాచక సంఘటనలు జరుగకుండా రక్షించబడుతున్నారా?వెట్టిచాకిరి, బానిసత్వం నుంచి ప్రజలకు రక్షణ కలుగుతున్నదాస్వేచ్ఛగా మాట్లాడే హక్కు అవినీతి ఆరాచాకాలను ప్రశ్నించే హక్కు ఉన్నదా?సరి అయిన కారణాలు చూపక న్యాయం కోసంపోరాడే వారిని అరెస్టు చేయడం తగునాఒకే పనికి స్త్రీ పురుషులకు సమానవేతనం లభిస్తున్నదా?ఎన్నని చెప్పను ఎక్కడ మానవహక్కుల పరిరక్షణచట్టాలకు మాత్రమే పరిమితమైన మానవహక్కులుఅభివృద్ధి దేశాలలో కూడా మానవహక్కుల పరిరక్షణ సక్రమంగా జరుగుతున్నదా?డిసెంబర్ పదవతేదీన అంతర్జాతీయ మానవహక్కుల పరిరక్షణ సభలు ఆర్భాటంగా జరుపుకోవడమే గాని నిజంగా అమలయ్యే దెప్పుడు?(అంతర్జాతీయ మానవహక్కుల పరిరక్షణ దినోత్సవం)................................
మానవ హక్కుల పరిరక్షణ చట్టానికే పరిమితమా?:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, (పుష్యమి)-హైదరాబాద్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి