తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలోని ఉన్నత పాఠశాలలో పిల్లల భాష అభివృద్ధి కోసము ప్రదానోపాధ్యాయులు శివకుమార్ గారి ఆధ్వర్యంలో తెలుగు ఉపాధ్యాయులు ధనాశి ఉషారాణి గీతసుధ రజనీ తదితరుల పర్యవేక్షణలో ఇంటర్ నుంచి 6 తరగతి పిల్లలు ఘనoగా వినూత్నముగా తెలుగు భాషకు వన్నె తెచ్చే విధముగా తెలుగు భాష అభివృద్ధి కోసము జానపద గేయాలు కోలాటము పల్లె జానపద పాటలకు నృత్య ప్రదర్శనలు పురాతన విశిష్ట పక్రియ సోది చెప్పడం సిపి బ్రౌన్ జీవిత విశేషాలు గిడుగు రామ్మూర్తి జీవిత విశేషాలు ప్రదర్శనలు ఏకపాత్ర అభినయము చక్కగా ప్రదర్శనలు చేయడము జరిగింది . తెలుగు బాలసభకు వ్యాఖ్యాతగా తెలుగు ఉపాధ్యాయురాలు ధనాశి ఉషారాణి వ్యవహరించారు. కార్యక్రమంలో చిగొట్టిగల్లు యమ్ ఈ ఓ గారు గోపీనాథ్ ఏర్రవారి పాలెం మండల యమ్ ఈ ఓ సతీష్ బాబు గారు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.
భాకరాపేట ఉన్నత పాఠశాలలో అలరించిన తెలుగుభాష బాల సభ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి