శంకరాచార్య విరచిత - భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం :- కొప్పరపు తాయారు డిసెంబర్ 17, 2025 • T. VEDANTA SURY శ్లో కం :ఇతీమాం మహచ్ఛ్రీభవానీభుజంగంస్తుతిం యః పఠేద్భక్తియుక్తశ్చ తస్మై ।స్వకీయం పదం శాశ్వతం వేదసారంశ్రియం చాష్టసిద్ధిం భవానీ దదాతి ॥ 16 ॥భావం: ఈ విధంగా గొప్పదైన శ్రీ భవాని భుజంగ స్తోత్రమును భక్తితో పట్టించువానికి భవాని దేవి వేదసారమైన తన స్థానమును సంపదను మరియు ఇష్ట సిద్ధిని కలిగించును !! ******* కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి