రాయపూర్ రాజధాని.హిందీ ఛత్తీస్ గరీముఖ్యభాషలు. రాష్ట్ర పక్షి మృగం హిల్ మైనా,వైల్డ్ బఫెలో!
ప్రాచీన కాలంలో దీని పేరు దక్షిణ కోసల శ్రీరాముడు వనవాస టైం లో ఇక్కడ నివసించాడు మగధ సామ్రాజ్యంలో ఉండేది ఆంగ్లేయులు ఇక్కడ గనులు తో రైల్వే లైన్లను వేశారు 2000 ఇది రాష్ట్రంగా ఏర్పడింది మన ఖనిజ సంపదని ఇక్కడి నుంచి ఆంగ్లేయులు తమ దేశానికి తరలించారు ఈ ప్రాంతాన్ని ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని అంటారు కాపరు ఐరన్ మాంగనీస్ మైకా మొదలైనవి ఇక్కడ లభిస్తాయి అడవులు కూడా అధిక ఆదాయాన్ని ఇస్తాయి వరి బాగా పండుతుంది 600 పైగా రైస్ మిల్లులు ఉన్నాయి డైమండ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి వివేకానంద సరోవర్ చూడదగ్గ ప్రాంతం ఆటవిక ప్రజలు తమ ఆటపాటలు కళా సంపదతో రకరకాల పూసలు గవ్వలు ఈకలతో వస్తువుల్ని తయారుచేస్తారు ముఖ్యంగా రౌత్ నాచన జానపద నృత్యం పసుల కాపర్లది కర్మ సువా న్సులు కొయ్యతో చెక్కతో నగశిల్ చేసిన వస్తువులు ఎర్రకోట పెయింటింగ్ లు ఆకర్షిస్తాయి చిత్రకోట్ ఫాల్స్ బస్టర్ జిల్లాలో వాటర్ ఫాల్ ఇంద్రావతి నదిపై ఉంది అడవులు ఆకర్షణీయమైన ప్రాంతం ఇది🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి