ముంబై దీని రాజధాని మరాఠీ రాష్ట్ర భాష గ్రీన్ ఇంపీరియల్ పిజియన్ రాష్ట్ర పక్షి ఇండియన్ జ యంట్ స్క్విరల్ రాష్ట్ర జంతువు.జరుల్ రాష్ట్ర పుష్పం.7వశతాబ్దిలో రథి అంటే రథచోదకులవల్ల మహారథి మహారాష్ట్ర పదంగా మారింది.ఛత్రపతిశివాజీ మొగల్స్ ని ఎదిరించి1673 లో మరాఠాలకి పట్టంగట్టాడు. 1947 దాకా బాంబే స్టేట్ గా ఉన్న ఇది 1960లో గుజరాత్ మహారాష్ట్ర గా 2 రాష్ట్రాలు అవతరించాయి. సహ్యాద్రిపర్వతశ్రేణులు వెన్నెముకగా నిలిచాయి.పూనే,ఎల్ఫెంటా,ఎల్లోరా ఫెస్టివల్స్ తో పాటు గణేషచతుర్ధి బ్రహ్మండంగా జరిగే పండగని చెప్పొచ్చు.అజంత ఎల్లోరా గుహలచరిత్ర అద్భుతం.గోదావరి కృష్ణ తపతి ముఖ్య నదులు.ఛత్రపతి శివాజీ ఏర్పోర్ట్ ప్రముఖమైంది. ముంబై 7చిన్న ద్వీపాలసమూహం. క్రీ.పూ.3వశతాబ్దిలో మౌర్య పాలనలో అశోకుని కాలంలో వెలిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ తో ఆర్ధిక లావాదేవీలకు గుండెకాయ బాంబే.ప్రపంచంలో 10 కమర్షియల్ సెంటర్స్ లో ఇదొకటి. హిందీ చలనచిత్ర పరిశ్రమ కు కాణాచి🌹
మహారాష్ట్ర :- రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి